Monday, March 25, 2019
తాజా వార్తలు జాతీయం తెలంగాణా మీకు తెలుసా! ఆంధ్రప్రదేశ్ వినోదం సినిమా రివ్యూస్ సంస్కృతి Social Post TV

09-03-2018 రోజు ఈ నాలుగు రాశులు వారు ఇది పాటిస్తే కోట్లు సంపాదిస్తారు!!

మేషం
పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. రుణ యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయలకు కానుకలు చదివించుకుంటారు. సన్నిహితుల నుంచి మొహమ్మాటాలు ఎదురవుతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. వ్యాపార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది.

రాశి లక్షణాలు వృషభం
ప్రముఖుల కలయిక వల్ల అనుకూలించినా ప్రయోజనం ఉండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చుట్టుపక్కలవారి నుంచి ఆహ్వానం అందుతుంది. ఒక సమాచారం కోసం బాగా శ్రమిస్తారు. వాహనం నిదానంగా నడపాలి. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. బంధువులను కలుసుకుంటారు.

రాశి లక్షణాలు మిథునం
వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ చతురోక్తులు అందరినీ ఆకట్టుకుంటాయి. పట్టుదలతో శ్రమించి పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. మీ శ్రీమతితో దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారస్తులు కొనుగోలుదార్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇసుక కాంట్రాక్టర్లకు జరిమానాలు తప్పవు.

రాశి లక్షణాలు కర్కాటకం
విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడటంతో వారిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ముఖ్యమైన పత్రాలు, తాళాలు జాగ్రత్త. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.

రాశి లక్షణాలు సింహం
దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. అధికారల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. సంప్రదింపులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యవహారాలు మీ మాట ప్రకారమే సాగుతాయి. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి.

రాశి లక్షణాలు కన్య
వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. బంధువులకు ముఖ్యమైన సమాచారం అందిస్తారు. అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల మాటతీరు. పద్దతి కష్టం కలిగిస్తాయి. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.

 

రాశి లక్షణాలు తుల
కుటుంబ సభ్యులకు మీపై మరింత అభిమానం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతులమీదుగానే సాగుతాయి. ఒక శుభకార్యానికి మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక కలుగుతుంది.

రాశి లక్షణాలు వృశ్చికం
కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు అధికంగా ఉంటాయి. పనులు సాగక విసుగుచెందుతారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అందరూ అయిన వారే అనుకుని మోసపోయే ఆస్కారం ఉంది. ధన మూలక సమస్యలెదుర్కుంటారు. శుభకార్యాల్లో బంధుమిత్రుల వైఖరి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు.

రాశి లక్షణాలు ధనస్సు
గృహోపకరణాలు, విలాసవస్తువులు అమర్చుకుంటారు. మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. పనులు అసంపూర్తిగా వదిలేయవలసి వస్తుంది. దాంపత్యసుఖం, ప్రశాంతత పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఇబ్బందులు తొలగిపోగలవు. అయినవారిని కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు వాయిదా పడతాయి.

రాశి లక్షణాలు మకరం
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజూవారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతితో కొత్త విషయాలు చర్చిస్తారు. వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి.

రాశి లక్షణాలు కుంభం
రావలసిన ఆదాయం పై దృష్టిసారిస్తారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కుంటారు. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం, ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.

రాశి లక్షణాలు మీనం
మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది, ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు, పనిభారం, చికాకులు తప్పవు. దైవ కార్రక్రమంలో చురుకుగా వ్యవహరిస్తారు