Saturday, June 23, 2018

కాషాయం నుండి గులాబీ గూటికి భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి..?

నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు భాజపా అంతో ఇంతో ఉనికిని కొనసాగిస్తోంది అంటే అది ఒక కిషన్ రెడ్డి వల్లే…అలాంటి కిషన్ రెడ్డి అటు జాతీయ స్థాయిలో భాజపా నుండి తగిన గుర్తింపు ఇవ్వకపోగా అనేక అణిచివేసే ప్రయత్నాలు చేసింది…మొన్నటికి మొన్న తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి నుండి తప్పించి అవమానించింది

తన అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలనుకున్నా భాజపా లో ఉండి ఆ పని చేయలేక…ఇటు తెలంగాణ కు కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందకపోవడంతో తెరాస లోకి మారడమే కరెక్ట్ అని దానికి ఇదే తగిన సమయం అని కిషన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం

అతి త్వరలోనే తన క్యాడర్ తో భారీ ఎత్తున తెరాస లోకి చేరనున్నట్లు ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సన్నిహిత వర్గాల